te_tn/act/13/01.md

1.8 KiB

General Information:

1వ వచనము అంతియొకయలోనున్న సంఘమునందలి ప్రజలను గూర్చి నేపథ్య సమాచారమును అందించుచున్నది. ఇక్కడ “వారు” అనే మొదటి పదము బహుశః ఈ ఐదు మంది నాయకులను సూచించవచ్చును కాని ఆ పదములో ఇతర విశ్వాసులు సహితము ఉండవచ్చును. “వారు” అనే తరువాత వచ్చే పదము బర్నబా మరియు సౌలును మినహాయించి ఇతర ముగ్గురు నాయకులను మరియు ఇతర విశ్వాసులను సూచించవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

అంతియొకయలోని సంఘము బర్నబాను మరియు సౌలును పంపిన ప్రేషితోద్యమ (మిషన్) యాత్రలను గూర్చి లూకా చెప్పుటను ఆరంభించాడు.

Now in the church in Antioch

అంతియొకయలోని సంఘములోని ఆ సమయములో

Simeon ... Niger ... Lucius ... Manaen

ఇవన్నియు పురుషుల పేర్లు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

foster brother of Herod the tetrarch

మనయేను బహుశః హేరోదుతో ఆడుకొనినవాడైయుండవచ్చు లేక కలిసి పెరిగిన ప్రాణ స్నేహితుడైయుండవచ్చును.