te_tn/act/12/25.md

981 B

completed their mission

ఇది [అపొ.కార్య.11:29-30] (../11/29.ఎం.డి) వచనములో అంతియొకయ విశ్వాసులనుండి వారు తీసుకొనిన డబ్బును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెరూషలేములోనున్న సంఘ నాయకులకు డబ్బును అందించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

they returned from Jerusalem

వారు తిరిగి యెరూషలేమునుండి అంతియొకయకు వెళ్లిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “బర్నబా మరియు సౌలు అంతియొకయకు తిరిగి వెళ్లిపోయిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)