te_tn/act/12/21.md

814 B

On a set day

ఇది బహుశః వచ్చిన ప్రతినిధులతో కలవడానికి హేరోదు అంగీకరించే దినమైయుండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “హేరోదు వారిని కలవడానికి ఒప్పుకొనిన రోజు”

royal clothing

ఈయన రాజైయున్నాడని తెలియజెప్పే చాలా విలువగల వస్త్రములు

sat on a throne

హేరోదు సాధారణముగా తనను చూడటానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడే స్థలమైయుండెను.