te_tn/act/12/20.md

2.7 KiB

Connecting Statement:

హేరోదు జీవితములో జరిగిన ఇంకొక సంఘటనను లూకా వ్రాస్తూ ముందుకు కొనసాగిస్తున్నాడు.

Now

కథలో తరువాత వచ్చే సంఘటన గుర్తు ఉండేలా ఈ మాట ఇక్కడ ఉపయోగించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

They went to him together

“వారంతా” అనే ఈ పదము సాధారణముగా చెప్పబడింది. తూరు మరియు సీదోను ప్రజలందరూ హేరోదు దగ్గరకు వెళ్ళుటయనునది అసంభవం. ప్రత్యామ్నాయ తర్జుమా: “తూరు మరియు సీదోను ప్రజలకు ప్రతినిదులైన ప్రజలందరూ కలిసి హేరోదుతో మాట్లాడుటకు వెళ్ళిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

They persuaded Blastus

ఈ మనుష్యులందరూ బ్లాస్తును వేడుకొనియున్నారు

Blastus

బ్లాస్తు సహాయకుడైయుండెను లేక రాజైన హేరోదు యొక్క అధికారియైయుండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

they asked for peace

ఈ మనుష్యులు సమాధానము లేక శాంతి కొరకు వేడుకొనిరి

their country received its food from the king's country

వారు బహుశః ఈ ఆహారమును కొనుగోలు చేసియుండిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “హేరోదు పరిపాలిస్తున్న ప్రజల దగ్గరనుండి తూరు మరియు సీదోను ప్రజలు వారికి కావలసిన ఆహారమును కొనుగోలు చేస్తూ ఉండిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

received its food

తూరు మరియు సీదోను ప్రజల విషయమై హేరోదుకు కోపమున్నందున ఈ విధముగా ఆహారము అమ్ముటకు ఆంక్షలు విధించాడని ఈ మాట ద్వారా తెలియవచ్చుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)