te_tn/act/12/18.md

1.9 KiB

General Information:

“అతని” అనే పదము ఇక్కడ పేతురును సూచిస్తుంది. “అతడు” అనే పదము హేరోదును సూచిస్తుంది.

Now

కథన పంక్తియందు విరామం పెట్టుటకు ఈ మాట ఉపయోగించబడింది. కాలము గడిచిపోయింది; ఇది ఇప్పుడు మరుసటి రోజు.

when it became day

ఉదయకాలములో

there was no small disturbance among the soldiers over what had happened to Peter

నిజముగా ఏమి జరిగిందోనని నొక్కి చెప్పుటకు ఈ మాటను ఉపయోగించడమైనది. దీనిని అనుకూలమైన వచనములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేతురుకు ఏమి జరిగిందోనన్న విషయము మీద సైనికుల మధ్య గొప్ప గాభరా కలిగెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)

there was no small disturbance among the soldiers over what had happened to Peter

“గాభరా” అనే నైరూప్య నామవాచకమును “గాభరా కలిగెను” లేక “కలత” అనే పదాలతో వ్యక్తము చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేతురుకు ఏమి జరిగిందోనన్న విషయము మీద సైనికులు ఎంతగానో గాభరాపడిరి లేక కలత చెందిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)