te_tn/act/12/15.md

1.0 KiB

You are insane

ప్రజలు ఆ అమ్మాయిని కేవలము నమ్మకపోవడమే కాకుండా, ఈమెకు పిచ్చి పట్టిందని చెప్పుట ద్వారా ఆమెను గద్దించిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీకు పిచ్చి పట్టింది”

she insisted that it was so

ఆమె చెప్పింది నిజమేనని ఖచ్చితంగా చెప్పింది

They said

వారు జవాబునిచ్చిరి

It is his angel

నువ్వు చూసింది పేతురు దూతను. కొంతమంది యూదులు కాపలా ఉండే దూతలున్నాయని నమ్ముదురు మరియు మరికొంతమంది బహుశః పేతురు దూత వారియొద్దకు వచ్చియుండవచ్చని తలంచిరి.