te_tn/act/12/14.md

922 B

out of joy

ఆమె చాల సంతోషముగా ఉండెను లేక “చాలా అత్యుత్సాహముతో ఉండెను”

failed to open the door

తలుపు తీయలేదు లేక “తలుపు తీయుటకు మరిచిపోయెను”

came running into the room

“ఇంటిలోని గదిలోనికి పరుగెత్తుకొని వెళ్ళింది” అని చెప్పుటకు మీరు ప్రాధాన్యతనివ్వవచ్చును

she reported

ఆమె వారికి చెప్పెను లేక “ఆమె చెప్పెను”

standing at the door

తలుపుకు వెలుపల నిలువబడియున్నాడు. పేతురు బయటనే నిలువబడియుండెను.