te_tn/act/12/13.md

1.4 KiB

General Information:

“పిల్ల” మరియు “ఆమె” అనే పదాలన్ని ఇక్కడ పని మనిషియైన అమ్మాయి రోదేను సూచిస్తున్నాయి. “వారు” మరియు “వారు” అనే పదాలు లోపల ప్రార్థించే ప్రజలను సూచిస్తుంది ([అపొ.కార్య.12:12] (../12/12.ఎం.డి)).

he knocked

పేతురు తలుపు తట్టాడు. తలుపు తట్టడం అనేది లోపల ఉన్నవారిని నీవు దర్శించుటకు వెళ్ళావని లోపలివారు తెలుసుకొనుటకు సాధారణముగా యూదుల ఆచారమైయుండెను. ఇది మీ సంస్కృతిలో ఇమిడేటట్లుగా దీనిని మార్చుకోవచ్చును.

at the door of the gate

వెలుపలి తలుపు లేక “వీధినుండి ప్రాంగణములోనికి ప్రవేశించే తలుపు”

came to answer

తలుపు ఎవరు తట్టుచున్నారని అడుగుటకు తలుపు దగ్గరకి వచ్చెను