te_tn/act/12/12.md

629 B

realized this

దేవుడు అతనిని రక్షించాడని అతడు గ్రహించాడు.

John, also called Mark

యోహాను మార్కు అనే పేరుతొ కూడా పిలువబడుచుండెను. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మార్కు అని కూడా పిలిచే యోహాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)