te_tn/act/12/11.md

1.5 KiB

When Peter came to himself

ఇది ఒక నానుడి. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేతురు పూర్తిగా మెలుకవలోనికి వచ్చినప్పుడు” లేక “జరిగినదంతా నిజమని పేతురు గ్రహించినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

delivered me out of the hand of Herod

“హేరోదు చేతినుండి” అనే ఈ మాట “హేరోదుయొక్క బంధకము” లేక “హేరోదు ప్రణాళికలు.” ప్రత్యామ్నాయ తర్జుమా: “హేరోదు నాకు హాని చేయాలని వేసిన ప్రణాళికనుండి నన్ను తీసుకొనివచ్చెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

delivered me

నన్ను రక్షించెను

everything the Jewish people were expecting

ఇక్కడ “యూదుల ప్రజలు” అనే మాట ఇక్కడ ముఖ్యముగా యూదా నాయకులను సూచించవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులందరూ అనుకున్న ప్రతీది నాకు జరిగింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)