te_tn/act/12/09.md

952 B

General Information:

“అతడు” అనే పదము ఇక్కడ పేతురును సూచించుచున్నది. “వారు” మరియు “వారు” అనే పదములు పేతురును మరియు దూతను సూచించుచున్నాయి.

He did not know

అతనికి అర్థము కాలేదు

what was done by the angel was real

దీనిని క్రియాశీల రూపములోనికి మార్చవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దూత జరుగుచున్న క్రియలన్నియు వాస్తవమైనవే” లేక “దూత జరిగించినవన్ని నిజముగా జరిగియున్నాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)