te_tn/act/12/02.md

737 B

He killed James ... with the sword

యాకోబును ఏ విధముగా చంపియుందురని ఇది చెప్పుచున్నది.

He killed James

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) హేరోదు యాకోబును చంపెను లేక 2) యాకోబును చంపాలని హేరోదు ఎవరికైనా ఆజ్ఞ ఇచ్చియుండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “హేరోదు ఆజ్ఞ ఇచ్చెను, వారు యాకోబును చంపిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)