te_tn/act/10/47.md

906 B

Can anyone keep water from these people so they should not be baptized, these people who have received ... we?

అన్యులైన విశ్వాసులు బాప్తిస్మము పొందాలని యూదా క్రైస్తవులను ఒప్పించుటకు పేతురు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ ప్రజలనుండి నీటిని ఎవరూ దూరముగా ఉంచలేరు! వారు పొందుకొనినందున మనము వారికి బాప్తిస్మము తప్పకుండ ఇవ్వాలి... మనము!” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])