te_tn/act/10/45.md

1.4 KiB

the gift of the Holy Spirit

వారందరికి తనకు తానుగా ఇవ్వబడిన పరిశుద్ధాత్మను సూచించుచున్నది.

the Holy Spirit was poured out

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

poured out

ప్రజల మీద ఏదైనా పోయబడిన దానివలె పరిశుద్ధాత్మను గూర్చి ఇక్కడ చెప్పబడింది. ఇది ఉదారత్వమును తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధారాళముగా ఇవ్వబడెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the gift

ఉచిత వరము

also on the Gentiles

ఇక్కడ “కూడా” అనే పదము పరిశుద్ధాత్ముడు ముందుగానే యూదా అవిశ్వాసులకు అనుగ్రహించబడియున్నాడను సత్యాంశమును సూచించుచున్నది.