te_tn/act/10/44.md

651 B

the Holy Spirit fell

ఇక్కడ “దిగాడు” అనే పదమునకు “ఆకస్మికముగా జరిగెను” అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిశుద్ధాత్ముడు ఆకస్మికముగా దిగి వచ్చెను”

all of those who were listening

ఇక్కడ “అందరు” అనే పదము పేతురు ప్రసంగమును వింటున్న ఇంటిలోని అన్యులనందరిని సూచించుచున్నది.