te_tn/act/10/43.md

1.2 KiB

It is to him that all the prophets bear witness

ప్రవక్తలందరూ యేసును గూర్చి సాక్ష్యమిచ్చారు

everyone who believes in him shall receive forgiveness of sins

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసునందు విశ్వసించిన ప్రతియొక్కరి పాపములను దేవుడు క్షమించును, ఎందుకంటే యేసు చేసిన కార్యమునుబట్టి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

through his name

ఇక్కడ “ఆయన నామము” అనే మాట యేసు కార్యములను సూచించుచున్నది. ఆయన నామము అనగా రక్షించు దేవుడు అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారికొరకు యేసు చేసిన కార్యము ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)