te_tn/act/10/42.md

1.6 KiB

General Information:

“మాకు” అనే పదములో పేతురు మరియు విశ్వాసులు చేరియున్నారు. ఈ పదములో తన ముందున్న ప్రేక్షకులు లేక శ్రోతలు మినహాయించబడియున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

Connecting Statement:

[అపొ.కార్య.10:34] (../10/34.ఎం.డి) వచన భాగములో పేతురు కొర్నేలి ఇంటిలో ప్రతియొక్కరితో ఆరంభించిన తన ప్రసంగమును ముగించుచున్నాడు.

that this is the one who has been chosen by God

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ యేసును దేవుడే నియమించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the living and the dead

ఇది చనిపోయినవారిని గూర్చి మరియు జీవించుచున్నవారిని గూర్చి సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “జీవించుచున్న ప్రజలు మరియు చనిపోయిన ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)