te_tn/act/10/39.md

1.1 KiB

General Information:

“మేము” మరియు “మేము” అనే పదాలు ఇక్కడ పేతురును, అపొస్తలులను మరియు భూమి మీద యేసు సంచరించుచున్నప్పుడు యేసుతో ఉన్న విశ్వాసులను సూచించుచున్నది. “ఆయన” మరియు “ఆయనను” అనే పదాలు ఇక్కడ యేసును సూచించుచున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

in the country of the Jews

ఇది ముఖ్యముగా ఆ సమయములో యూదయను సూచించుచున్నది.

hanging him on a tree

ఇది సిలువ యాగమును సూచించే మరియొక మాటయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను చెక్కతో చేయబడిన సిలువకు మేకులతో కొట్టి వేలాడ దీసిరి”