te_tn/act/10/37.md

685 B

throughout all Judea

“అందరు” అనే పదము ఇక్కడ సాధారణముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా ప్రాంతమందంతట” లేక “యూదాలోని అనేకమైన ప్రాంతాలలో” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

after the baptism that John announced

ప్రజలు పశ్చాత్తాపపడమని యోహాను ప్రకటించిన తరువాత, వారికి బాప్తిస్మము ఇచ్చేవాడు.