te_tn/act/10/33.md

911 B

at once

అదే సమయములో

You are kind to have come

రాకడ కొరకు పేతురు గూర్చిన సమాధానకరమైన విధానమే ఈ మాట. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ రాకనుబట్టి నేను ఎంతగానో కృతజ్ఞతగలవాడను”

in the sight of God

ఇది దేవుని సన్నిధిని సూచిస్తుంది.

that you have been instructed by the Lord to say

దీనిని క్రియారూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “చెప్పడానికి దేవుడు మీకు చెప్పిన ప్రతి మాట” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)