te_tn/act/10/31.md

616 B

your prayer has been heard by God

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నీ ప్రార్థనను వినియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

reminded God about you

దేవుని జ్ఞాపకానికి నీవు తీసుకు రాబడ్డావు. దేవుడు మరిచిపోయాడని దీని అర్థము కాదు.