te_tn/act/10/30.md

2.3 KiB

General Information:

31 మరియు 32 వచనములలో తొమ్మిదవ గడియలో దూత తనతో అగుపడినప్పుడు దూత తనతో చెప్పిన వాటిని కొర్నేలి తెలియజేయుచున్నాడు. “నువ్వు” మరియు “నీది” అనే పదాలు ఏకవచనమునకు చెందినవి. “మా” అనే పదములో పేతురు లేడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-exclusive]])

Connecting Statement:

పేతురు ప్రశ్నకు కొర్నేలి స్పందించాడు.

Four days ago

కోర్నేలి పేతురుతో మాట్లాడుటకు మునుపు మూడవ రాత్రి ముందు రోజును అతను సూచించుచున్నాడు. బైబిలు సంస్కృతి ప్రస్తుత దినమును లెక్కించుచున్నది, అందుచేత మూడు రాత్రుల ముందు రోజును “నాలుగు రోజుల క్రితం” అని చెప్పుచున్నది. ప్రస్తుత పాశ్చాత్య సంస్కృతి ప్రస్తుత దినమును లేక్కించదు, అనేక పాశ్చాత్య తర్జుమాలు “మూడు రోజుల క్రితం” అని చదువుదురు.

praying

“ప్రార్థించుట” అని మాత్రమే చెప్పుటకు బదులుగా “ఉపవాసముండుట మరియు ప్రార్థించుట” అని కొన్ని పురాతన అధికారములు చెబుతాయి. (చూడండి: rc://*/ta/man/translate/translate-textvariants)

at the ninth hour

యూదులు దేవునికి ప్రార్థన చేసే సమయము సాధారణముగా మధ్యాహ్న సమయమైయుండెను.