te_tn/act/10/28.md

750 B

You yourselves know

పేతురు ఇక్కడ కొర్నేలికి మరియు అతను ఆహ్వానించిన అతిథులందరికి ఆహ్వానము పలుకుచున్నాడు.

it is not lawful for a Jewish man

యూదుడైన వానికొరకు ఇది నిషిద్ధం. ఇది యూదా మత నియమాన్ని సూచిస్తుంది.

someone from another nation

ఇది యూదులు కాని ప్రజలను సూచిస్తుంది మరియు వారు ఎక్కడ జీవించారని ప్రత్యేకముగా చెప్పుటలేదు.