te_tn/act/10/27.md

1.1 KiB

General Information:

“అతను” అనే పదము ఇక్కడ కొర్నేలిని సూచిస్తుంది. “మీరు” మరియు “మీరు” అనే పదాలు బహువచనమునకు సంబంధించినవి, ఇందులో కొర్నేలి మరియు అక్కడున్న అన్యులందరూ ఉన్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

కొర్నేలి ఇంటిలోనికి చేరివచ్చిన ప్రజలందరిని ఉద్దేశిస్తూ పేతురు తన ప్రసంగమును ఆరంభించాడు.

many people gathered together

అనేకమంది అన్యులైనవారు చేరివచ్చారు. ఈ ప్రజలందరూ కొర్నేలి ఆహ్వానించగా వచ్చిన అన్యులని తెలియజేయబడుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)