te_tn/act/10/26.md

457 B

Stand up! I too am a man

ఇది చిన్నగా పేతురును ఆరాధించకూడదని కొర్నేలిని సరిజేయుటకు లేక గద్దించుటకు చెప్పిన మాటయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అలా చేయుట ఆపు! నేను నీవంటి మనుష్యుడనే”