te_tn/act/10/25.md

738 B

when Peter entered

పేతురు ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు

fell down at his feet to worship him

అతను మోకాళ్ళు ఊని, తన ముఖమును పేతురు పాదముల వద్ద పెట్టెను. పేతురును గౌరవించుటకు అతను ఇలా చేసెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

fell down

తను ఆరాధించుచున్నాడని చూపించుటకు అతను ఉద్దేశపూర్వకముగానే తన ముఖమును నేలను పెట్టెను.