te_tn/act/10/22.md

1.4 KiB

General Information:

“వారు” మరియు “వారిని” అనే పదాలు కొర్నేలి దగ్గరనుండి వచ్చిన ఇద్దరు పనివారిని మరియు సైనికుడిని సూచిస్తున్నాయి ([అపొ.కార్య.10:7] (../10/07.ఎం.డి.))

A centurion named Cornelius ... listen to a message from you

దీనిని అనేక వాక్యాలుగా చెప్పవచ్చును మరియు యుఎస్.టి చేసినట్లుగా క్రియాశీల రూపములో కూడా చెప్పవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

worships God

ఇక్కడ “ఆరాధన” అనే పదము ఎక్కువ గౌరవమును మరియు పూజా భావమును కలిగియున్నది

all the nation of the Jews

యూదుల మధ్యన ఇది ఎంతగా వ్యాపించిందని నొక్కి చెప్పుటకు “అందరు” అనే పదముతో అక్కడున్న ప్రజల సంఖ్యను వివరించడం జరిగింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)