te_tn/act/10/20.md

510 B

go down

ఇంటి మీదనుండి క్రిందకి దిగి వెళ్ళు

Do not hesitate to go with them

పేతురు వారితో కలిసి వెళ్ళుటకు ఇష్టతను చూపకపోవడం అనేది స్వాభావికముగా జరిగేది, ఎందుకంటే వారు పరిచయములేనివారు మరియు వారు అన్యులైయుండిరి.