te_tn/act/10/17.md

1.5 KiB

Peter was very confused

ఈ దర్శనపు అర్థమును గ్రహించుటకు పేతురుకు చాలా క్లిష్టమైయుండెనని దీని అర్థమైయున్నది.

behold

ఈ సందర్భములో “ఇదిగో” అనే ఈ పదము ఇక్కడ ఇంటి ద్వారము దగ్గర ఇద్దరు మనుష్యులు నిలువబడియున్నారనే ఆకస్మికమైన సమాచారముపట్ల దృష్టి సారించునట్లు మనకు హెచ్చరిక చేయుచున్నది.

stood before the gate

ఇంటి ద్వారము వద్ద నిలువబడియున్నారు. ఈ ఇంటికి చుట్టూ గోడ ఉన్నదని, అందులోనికి ప్రవేశించుట ఒక ద్వారమున్నట్లుగా దీనినిబట్టి మనకు తెలియవచ్చుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

after they had asked their way to the house

వారు ఇంటి వద్దకు రాకమునుపే ఇది జరిగింది. యుఎస్.టిలో చేసినట్లుగా వాక్యములో ముందుగానే ఈ విషయమును చెప్పవలసియుంటుంది.