te_tn/act/10/16.md

793 B

This happened three times

పేతురు మూడు మార్లు చూసినవన్ని ఆకస్మికముగా జరిగినవికావు. “దేవుడు పవిత్రముగా ఎంచిన వాటిని, అపవిత్రములని ఎంచవద్దు” అని ఈ మాటకు అర్థమైయుండవచ్చు, ఈ మాట మూడుసార్లు పునరావృతం అయ్యింది. ఏది ఏమైనా, దీనిని వివరంగా వివరించుటకు ప్రయత్నము చేయుటకంటే, “ఇది మూడుసార్లు జరిగెను” అని చెప్పడం ఉత్తమం.