te_tn/act/10/11.md

797 B

he saw the sky open

ఇది పేతురు దర్శనము యొక్క ఆరంభమైయుండెను. ఇది క్రొత్త వాక్కుగా ఉండవచ్చు.

something like a large sheet ... four corners

ప్రాణులు కలిగిన నాలుగు చెంగులుగల చచ్చౌకపు పెద్ద బట్ట లేక చెంగు కనిపించెను.

let down by its four corners

నాలుగు చెంగులుగల బట్ట వ్రేలాడదీయబడియుండెను లేక “మిగిలినదానికంటేను దాని నాలుగు చెంగులు చాలా ఎత్తులో ఉండెను”