te_tn/act/10/08.md

512 B

told them all that had happened

కొర్నేలి తనకు కలిగిన దర్శనమును తన ఇంట్లో పని చేసే ఇద్దరి సేవకులకు మరియు సైనికులలో ఒకరికి వివరించి చెప్పెను.

sent them to Joppa

తన ఇద్దరు పనివారిని మరియు సైనికులలో ఒకరిని యొప్పెకు పంపెను.