te_tn/act/10/07.md

980 B

When the angel who spoke to him had left

దూతను గూర్చిన కోర్నేలి దర్శనము ముగించబడెను.

a devout soldier from among those who served him

అతనికి సేవకులుగా ఉండే సైనికులలో ఒకరు దేవునిని ఆరాధించెను. ఈ సైనికుడు దేవునిని ఆరాధించెను. ఇది రోమా సైన్యములో జరుగుట బహు అరుదు, అందుచేతనే కొర్నేలికి సంబంధించిన ఇతర సైనికులు బహుశః దేవుని ఆరాధించలేదు.

devout

దేవుని ఆరాధించిన మరియు ఆయనను సేవించిన వ్యక్తియని వివరించుటకు విశేషణమైయున్నది.