te_tn/act/10/01.md

1.1 KiB

General Information:

ఈ వచనములన్నియు కొర్నేలిని గూర్చిన నేపథ్య సమాచారమును అందజేయుచున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

ఇది కథలో కొర్నేలిని గూర్చి ప్రారంభ భాగమైయున్నది.

Now there was a certain man

చారిత్రాత్మక ఘట్టమైన ఈ క్రొత్త భాగానికి ఒక క్రొత్త వ్యక్తిని పరిచయము చేయు విధానమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

Cornelius by name, a centurion of what was called the Italian Regiment

ఇతని పేరు కొర్నేలియైయుండెను. రోమా సైన్యముయొక్క ఇటాలియన్ భాగమునుండి వచ్చిన 100 మంది సైనికులకు అధికారియైయుండెను.