te_tn/act/09/42.md

783 B

This matter became known throughout all Joppa

ఇది పేతురు తబితను మరణమునుండి పైకి లేపగలిగిన అద్భుతమును సూచిస్తుంది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “యొప్పేలోని ప్రజలందరూ ఈ సమాచారమును గూర్చి విన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

believed on the Lord

ప్రభువైన యేసును గూర్చిన సువార్తయందు విశ్వాసముంచిరి