te_tn/act/09/41.md

644 B

gave her his hand and lifted her up

పేతురు ఆమె చేతిని పట్టుకొని, ఆమెను పైకి లేపి నిలువబెట్టుటకు ప్రయత్నమూ చేసెను.

the believers and the widows

ఇక్కడకి వచ్చిన విధవరాండ్రు. కూడా విశ్వాసులైయుండవచ్చును, అయితే తబిత వారికి చాలా ముఖ్యమైన వ్యక్తియైయున్నందున వారిని గూర్చి రాయబడింది.