te_tn/act/09/40.md

827 B

(no title)

42వ వచనములో తబిత కథ ముగుస్తుంది. ఈ కథ ముగిసిన తరువాత పేతురుకు ఏమి జరిగిందనే విషయాన్ని 43వ వచనము మనకు తెలియజేయుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-endofstory)

put them all out of the room

గదిని విడిచి అందరు బయటకు వెళ్లాలని వారికి చెప్పెను. అందరూ బయటకు వెళ్లాలని పేతురు కోరుకొనెను, తద్వారా అతను తబిత కొరకు ఏకాంతముగా ప్రార్థన చేయదలిచెను.