te_tn/act/09/37.md

967 B

It came about in those days

యొప్పెలో పేతురు ఉన్నటువంటి సమయాన్ని ఇది సూచించుచున్నది. దీనిని ఇంకొక రీతిగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేతురు దగ్గరగా ఉండగానే వారు వచ్చారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

washed her

ఇది ఆమె సమాధికొరకు సిద్ధపరచుటకు ఆమెకు స్నానము చేయించే సన్నివేశము.

they laid her in an upper room

సమాధి కార్యక్రమము జరిగే సందర్భములో శవాన్ని తాత్కాలికముగా చూచుటకు ఉంచే సమయమైయుండెను.