te_tn/act/09/36.md

1.4 KiB

General Information:

ఈ వచనములు తబిత అనే పేరు గలిగిన స్త్రీని గూర్చిన నేపథ్య సమాచారమును అందజేస్తున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

పేతురుకు సంబంధించిన క్రొత్త సంఘటనతో లూకా ఈ కథను ముందుకు కొనసాగించుచున్నాడు.

Now there was

ఇది కథలో క్రొత్త భాగమును పరిచయము చేయుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

Tabitha, which is translated as ""Dorcas.

తబిత అనే పేరు అరామిక్ భాషకు సంబంధించినది, మరియు దొర్కా అనే పేరు గ్రీకు భాషకు సంబంధించినది. రెండు పేర్లకు “దుప్పి” అని అర్థము కలదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గ్రీకు భాషలో తన పేరు దొర్కా” (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

full of good works

అనేక మంచి కార్యములు చేయుచుండెను