te_tn/act/09/33.md

1.1 KiB

There he found a certain man

పేతురు ఉద్దేశపూర్వకముగా పక్షవాయుగల రోగికొరకు వెదుకుటలేదు, గాని అతనికి అలా జరిగిపోయింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అక్కడ పేతురు ఆ వ్యక్తిని కలిసెను”

a certain man named Aeneas

కథలో క్రొత్త పాత్రగా ఐనెయను ఈ వాక్యము పరిచయము చేయుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

who had been in his bed ... was paralyzed

ఇది ఐనెయను గూర్చిన నేపథ్య సమాచారమునైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

paralyzed

నడవలేకయుండెను, బహుశః నడుము క్రిందనుండి ఏ భాగము కూడా కదలకయుండవచ్చు