te_tn/act/09/32.md

1.5 KiB

Now it came about

కథలో క్రొత్త భాగమును తెలియజేయుటకు ఈ మాట ఉపయోగించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

throughout the whole region

యూదా, గలిలయ మరియు సమరయ ప్రాంతాలలో అనేక స్థలాలో ఉన్నటువంటి విశ్వాసులను దర్శించుటకు పేతురు వెళ్ళిన దానిని గూర్చి సాధారణముగా చెప్పబడిన మాటయైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

he came down

“క్రిందకు దిగివచ్చెను” అనే ఈ మాట ఇక్కడ ఉపయోగించబడింది, ఎందుకంటే లుద్ద అనే ఊరు అతను ప్రయాణము చేసిన ఇతర స్థలాలకంటే దిగువ స్థాయిలో ఉండెను.

Lydda

లుద్ద అనే పట్టణము యొప్ప ఆగ్నేయ దిశగా 18 కిలోమీటర్ల దూరములో ఉన్నది. పాత నిబంధనలో మరియు ఆధునిక ఇశ్రాయేలులో ఈ పట్టణమును లోదు అని పిలుతురు.