te_tn/act/09/31.md

2.6 KiB

General Information:

31వ వచనము సంఘము యొక్క ఎదుగుదలనుగూర్చిన సమాచారమును అందించే వ్యాఖ్యయైయున్నది.

Connecting Statement:

32వ వచనములో ఈ కథ సౌలునుండి పేతురును గూర్చి క్రొత్త కథకు మరలుతుంది.

the church throughout all Judea, Galilee, and Samaria

“సంఘము” అనే ఏకపదముతో కూడిన ఈ పదము మొట్ట మొదటిగా ఉపయోగించబడింది, ఇది ఒక స్థానిక సమాజముకంటే ఎక్కువగా ఉన్నాయని సూచించును. ఇక్కడ ఇది ఇశ్రాయేలులో ఉన్నటువంటి అన్ని గుంపులలోనున్న విశ్వాసులందరిని సూచిస్తుంది.

had peace

శాంతికరముగా జీవించిరి. స్తెఫెను హత్యతో ఆరంభమైన హింసాకాండ ముగించబడెనని ఈ మాటకు అర్థమైయున్నది.

was built up

ప్రతినిధి దేవుడైయుండవచ్చు లేక పరిశుద్ధాత్ముడైయుండవచ్చు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు అభివృద్ధినొందుటకు దేవుడు సహాయము చేసెను” లేక “పరిశుద్ధాత్ముడు వారిని కట్టెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

walking in the fear of the Lord

సాగిపోతూ అనే మాట ఇక్కడ “జీవించుట” అనే మాటకొరకు అలంకారముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువుకు విధేయత చూపుతూ జీవించుట” లేక “ప్రభువును ఘనపరచుటలో కొనసాగుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in the comfort of the Holy Spirit

పరిశుద్ధాత్మతో వారిని బలపరిచెను మరియు ప్రోత్సహించెను