te_tn/act/09/28.md

1.2 KiB

He met with them

ఇక్కడ “అతడు” అనే పదము పౌలును సూచిస్తుంది. “వారితో” అనే పదము బహుశః అపొస్తలులను మరియు యెరూషలేములోనున్న ఇతర శిష్యులను సూచిస్తుంది.

in the name of the Lord Jesus

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు : 1) ఇది ప్రభువైన యేసును మరియు పౌలు మాట్లాడిన విషయాలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువైన యేసును గూర్చిన” లేక 2) “నామము” అనే ఈ పదము అధికారముకొరకు అలంకారికముగా వాడబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువైన యేసు అధికారము క్రింద” లేక “ప్రభువైన యేసు అతనికిచ్చిన అధికారముతో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)