te_tn/act/09/27.md

629 B

had spoken boldly in the name of Jesus

ఎటువంటి భయములేకుండా యేసు క్రీస్తుయొక్క సువార్త సందేశమును అతను ప్రకటించెను లేక తెలియజేసెను అని చెప్పే విధానమునైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసును గూర్చిన సందేశము బహిరంగముగా ప్రకటించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)