te_tn/act/09/24.md

857 B

But their plan became known to Saul

దీనిని క్రియాశీల రూపములో చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి ప్రణాళికను ఎవరో సౌలుకు చెప్పారు” లేక “అయితే సౌలు వారి ప్రణాళికను గూర్చి నేర్చుకొనియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

They watched the gates

ఈ పట్టణము చుట్టూ గోడ ఉండెను. ప్రజలు ఆ పట్టణపు ద్వారముల గుండా మాత్రమే లోపలికి ప్రవేశించాలి, బయటికి వెళ్ళాలి.