te_tn/act/09/21.md

1.4 KiB

All who heard him

“వారంతా” అనే ఈ పదము సాధారణముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన మాట వినినవారందరూ” లేక “అతని మాట వినిన అనేకులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

Is not this the man who destroyed those in Jerusalem who called on this name?

సౌలు వాస్తవానికి విశ్వాసులను హింసించిన వ్యక్తియైయుండెనని నొక్కి వక్కాణించే అలంకారిక మరియు ప్రతికూల ప్రశ్నయైయుండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెరూషలేములో యేసు అను ఈ నామమును బట్టి పిలువబడే ప్రతియొక్కరిని నాశనము చేసిన వ్యక్తియైయుండెను!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

this name

ఇక్కడ “నామము” అనే పదము యేసును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు నామము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)