te_tn/act/09/20.md

598 B

General Information:

ఇక్కడ “అతను” అనే పదము దేవుని కుమారుడైన యేసును సూచిస్తుంది. మొదటిగా “అతను” అనే పదము, ఇతర “అతడు” అనే పదములు మాత్రము సౌలును సూచిస్తాయి.

Son of God

ఇది యేసుకు ఇవ్వబడిన చాలా ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)