te_tn/act/09/17.md

2.0 KiB

General Information:

“నువ్వు” అనే పదము ఇక్కడ ఏకవచనమునైయున్నది మరియు ఇది సౌలును సూచించున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

సౌలు ఉన్న ఇంటికి అననీయ వెళ్ళాడు. సౌలుకు స్వస్థత కలిగిన తరువాత, కథ అననీయ నుండి సౌలుకు మరలుతుంది.

So Ananias departed, and entered into the house

అతను అందులోనికి ప్రవేశించక మునుపు అననీయ ఆ ఇంటికి వెళ్ళాడని చెప్పగలిగితే ఎంతో సహాయకరముగా ఉంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందుచేత అననీయ వెళ్ళాడు మరియు సౌలు ఉన్న ఇంటిని అతను కనుగొనిన తరువాత, అతడు అందులోనికి వెళ్ళెను”

Laying his hands on him

అననీయ తన చేతులను సౌలు మీద ఉంచెను. ఇది సౌలుకు ఆశీర్వాదము ఇచ్చే సంకేతమైయుండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

so that you might receive your sight and be filled with the Holy Spirit

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన నన్ను పంపించాడు, తద్వారా నీవు తిరిగి చూపు పొందుతావు మరియు పరిశుద్ధాత్మచేత నిన్ను నింపుతాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)