te_tn/act/09/15.md

997 B

he is a chosen instrument of mine

ఏర్పరచుకున్న సాధనము అనే ఈ మాట సేవకొరకు ప్రత్యేకించబడినది అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు సేవ చేయుట కొరకు నేను అతనిని ఎన్నుకొనియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

to carry my name

యేసును గూర్చి బహిరంగముగా మాట్లాడుట లేక ఆయనను గుర్తించుటకొరకు వ్యక్తము చేసే మాటయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ క్రమములో అతను నన్ను గూర్చి మాట్లాడును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)