te_tn/act/09/13.md

359 B

your holy people

ఇక్కడ “పరిశుద్ధ ప్రజలు” అనే పదము క్రైస్తవులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీయందు విశ్వసించిన యెరూషలేములోని ప్రజలు”